మీకు తెలీకుండానే మీ ఫోన్లోని ప్రతి ఒక్క ఫొటోను, వీడియోను వాట్సాప్ సాయంతో చూడగలిగితే, మీరు మాట్లాడే ప్రతి మాటనూ రికార్డు చేయగలిగితే, మీ ప్రమేయమే లేకుండా మీ ఫోన్‌ను వేరెవరో ఎక్కణ్ణుంచో ఆపరేట్ చేయగలిగితే ఎలా ఉంటుంది? Pegasus అదే పని చేస్తుందని వాట్సాప్ చెబుతోంది. అసలేంటీ స్పైవేర్? దీన్నుంచి ఎలా తప్పించుకోవచ్చు?
BBC News Telugu Latest,BBC News Telugu updates,బీబీసీ న్యూస్,BBC News Telugu,బీబీసీ న్యూస్ తెలుగు,News In Telugu,Pegasus,Pegasus Breach,Whatsapp,Whatsapp Hacking,stop Whatsapp Hacking,Pegasus Explained,Pegasus in Telugu,NSO,Whatsapp Snooping,Pegasus Spy ware,Pegasus spware Whatsapp Hack,
0 Comments