Youngsters Making Research on Tala Patra – Palm Leaf Manuscript | Makes Hindola App మనకు తెలియని విషయం సందేహం. ఆ అంశమే ఇతరులకు తెలిస్తే.. అది రహస్యం. అలాంటి రహస్యాల గుట్టువిప్పేవరకు మనసులో మథనం జరుగుతూనే ఉంటుంది. వివేకవంతులైతే తమకు తెలసిన సమాచారం పదిమందికీ పంచాలనుకుంటారు. పురాతన కాలంలోని మహర్షులు, పండితులు సైతం తమ జ్ఞానాన్ని తర్వాతి తరాలకు చేరవేసేందుకు శిలాఫలకాలను, తాళపత్రాలను ఆశ్రయించారు. కానీ, కాలక్రమేణా అవి మరుగున పడుతున్నాయి. వాటిలోని రహస్యాలు ఛేదించి ప్రపంచానికి అందజేయాలన్న లక్ష్యంతో ఓ యువ బృందం అధ్యయనం చేస్తోంది
#YuvaEtv
#EtvTelangana
0 Comments