Watch: Mahesh Babu Has Reportedly Helped Close To 1000 Children With Heart Surgeries | #MaheshBabu and also సూపర్ స్టార్ మహేష్ - నమ్రత జంట సామాజిక సేవల గురించి తెలిసిందే. అనాధలు.. అభాగ్య మహిళల కోసం ఎన్నో హిడెన్ సేవలందిస్తున్నారు. అనాధాశ్రయ పిల్లలకు.. బధిర చిన్నారులకు ఉచితంగా ఏఎంబీ మాల్ లో సినిమాలు చూపిస్తున్నారు. పుట్టినరోజుల వేళ అనాథ పిల్లలకు భోజనం వడ్డించి దుస్తులు కొనివ్వడం లాంటి సేవలెన్నో చేశారు. వీటన్నిటినీ మించి సూపర్ స్టార్ తన స్వగ్రామం బుర్రిపాలెంని దత్తత తీసుకుని నిజమైన శ్రీమంతుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసి మనసున్న శ్రీమంతుడు అయ్యారు. సిసలైన శ్రీమంతుడిగా ఎంతో కొంత తిరిగిచ్చేయాలన్న మాటకు కట్టుబడి ఉన్నారు మహేష్. Click here for more Latest Movie updates,
►Subscribe to our Youtube Channel:
►Like us on :
0 Comments